కావలసిన పధార్థాలు :
బెండకాయలు : రెండు
ములక్కాయలు : రెండు
సొరకాయ : ఒక చిన్నముక్క
గుమ్మడికాయ ముక్క : 1 చిన్న ముక్క
బెల్లం : 100 గ్రాములు
బంగాళదుంప : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
ఎండుమిర్చి : నాలుగు
ఉప్పు, పసుపు, కారం : సరిపడినంత
చింతపండు : 500 గ్రాములు
కరివేపాకు :కొత్తిమీర : కొంచెం
బియ్యం పిండి : అరకప్పు
తయీరీ చేయువిధానం:
పచ్చిమిర్చి, కూరగాయలను ముక్కలు తరిగి చింతపండు నానపెట్టి అరలీటరు రసం తీసి దాంట్లో ముక్కలు వేసి ఉప్పు , కారం వేసి ఉడికించి ఉడికిన తరువాత బియ్యం పిండి నీటితో కలిపి జారుగా చేసి పోసి ఇంగువ పోపు పెట్టి కొత్తిమీర, కరివేపాకు చల్లి మరగనిచ్చి దింపాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: